softskills notes

 s+v2+o to+v1
============
1.వారు పరీక్ష రాయటానికి వచ్చారు they came to write an exam
2.వారు మాతో మాట్లాడానికి వచ్చారు they came to my home to talk with us 
3.వారు హైదరాబాద్ చూడటానికి వచ్చారు they came to see Hyderabad 
4.వారు పరీక్ష రాయటానికి హైదరాబాద్ వచ్చారు they came to Hyderabad to write an exam
5.వారు మమ్మల్ని చూడటానికి వచ్చారు     they came to my home to see 
s+did not+v1+o to+v1
====================
1.వారు పరీక్ష రాయటానికి రాలేదు     
they did not come to write an exam
2.వారు మాతో మాట్లాడానికి రాలేదు 
they did not come to talk with us
3.వారు హైదరాబాద్ చూడటానికి రాలేదు
they did not come to see Hyderabad
4.వారు పరీక్ష రాయటానికి హైదరాబాద్ రాలేదు    
they did not come to Hyderabad to write an exam
5.వారు మమ్మల్ని చూడటానికి రాలేదు     
they did not come to see
last week we admitted in the Hospital , but they did not come to see 

1.నేను హాస్పిటల్ లో వున్నపుడు ---
when I was in Hospital 
2.నేను కాలేజీ లో వున్నపుడు ------
when I was in the college
3.నేను ఇంట్లో వున్నపుడు ---------
when I was in my home

నేను హాస్పిటల్ లో వున్నపుడు,వారు మమ్మల్ని చూడటానికి వచ్చారు 
whey I was in Hospital they came to see
నేను హాస్పిటల్ లో వున్నపుడు,వారు మమ్మల్ని చూడటానికి రాలేదు
when I was in Hospital they did not come to see
నేను కాలేజీ లో వున్నపుడు వారు కాలేజీ చూడటానికి వచ్చారు 
when I was in the College they came to see our college
నేను కాలేజీ లో వున్నపుడు వారు కాలేజీ చూడటానికి రాలేదు 
when I was in the College they did not come to see our college
 
నేను ఇంట్లో వున్నపుడు వారు మా యింటికి వచ్చారు 
when I was in my home they came to my home
నేను ఇంట్లో వున్నపుడు వారు మా యింటికి రాలేదు 
when I was in my home they did not come to my home
నేను ఇంట్లో లేనప్పుడు  వారు మా యింటికి వచ్చారు.
why I was not in my home they came to my home
నేను కాలేజ్ లో లేనపుడు వారు వచ్చారు , అందుకే నేను వారితో మాట్లాడలేక పోయాను 
when I was not in the College they came to college, I did not talk to them 
నువ్వు కాలేజీ లో వున్నపుడు  వారు కాలేజీ వచ్చారు
 when you were in the college they came to college
నువ్వు కాలేజీ లో వున్నపుడు వారు కాలేజీ కి రాలేదు 
when you were in the college they did not come college
నువ్వు కాలేజీలో వున్నపుడు వారు కాలేజీ కి వచ్చారా ?
when you were in the college did they come to college  (IP)
నువ్వు కాలేజీలో వున్నపుడు వారు కాలేజీ కి రాలేదా  ?
when you were in the college did not they come to college (IN)
ప్రిన్సిపాల్ వున్నపుడు నువ్వు కాలేజీ కి రాలేదా ?
when the principal was in the college did not you come to college(IN)
ప్రిన్సిపాల్ వున్నపుడు నువ్వు కాలేజీ కి వచ్చావా ? (IP)
when the principal was in the college did you come to college

పరీక్ష రాసావా 
did you write an exam ? -IP
పరీక్ష రాయలేదా 
did not you write an exam ? -IN
no, I did not write an exam -N
yes,I wrote an exam -P

why -QW
when-QW
at what time -QW
how-QW
what-QW
where-QW
ఎందుకు రాసావు 
ఎందుకు వెళ్ళావు 
ఎందుకు చేసావు 

ఎందుకు రాయలేదు ?
ఎందుకు వెళ్ళలేదు 
ఎందుకు చేయలేదు

Comments